Supreme Court CJI: బరితెగించిన కేటుగాళ్లు.. ఈసారి ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌కే పంగనామం! ఏం చేశారంటే
నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ చేతిలోకొచ్చాక సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. నెట్టింట ప్రముఖ వ్యక్తుల పేరిట...