AP News: ఎంత పని చేశావ్ తల్లీ.! తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతుండగానే అలా.. ఆ తర్వాత
వాళ్ళిద్దరూ భార్యాభర్తలు.. వాళ్లకి ఇద్దరు పిల్లలు.. ముద్దులొలికే ఇద్దరు ఆడపిల్లలను చూసుకొని దంపతులిద్దరూ మురిసిపోయేవారు. ఏనాడూ వాళ్లకు ఏ కష్టం రానివ్వలేదు. ఏమైందో ఏమో కానీ.. ఆ తల్లి తనువు చాలించాలనుకుంది. తను చనిపోతే...