Telangana: బైక్‌ను తప్పించబోయి ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఎస్ఐ దుర్మరణం..!
జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ ఎస్ఐతోపాటు మరో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బైక్‌ను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ...