Andhra Pradesh: గ్రామ సమస్యలు తీర్చిన మహిళా సర్పంచ్‌కే పెద్ద కష్టం.. ఏకంగా ఇంట్లో నుంచి గెంటేసిన కుటుంబ సభ్యులు!
లేపాక్షి మండలం సిరివరం సర్పంచ్ నేత్రావతిని అత్తింటి వారు ఇంట్లో నుంచి గెంటేశారు. ఇంటికి తాళాలు వేసి, బయటకు వెళ్లగొట్టి రోడ్డు పాలు చేశారు. రోడ్డున పడ్డారు ఓ మహిళా సర్పంచ్. ఆమె గ్రామానికి...