Kuppam: కూతురి ప్రేమ పెళ్లి.. అంతా చూస్తుండగానే కన్నతండ్రి ఏం చేశాడంటే..?
చిత్తూరు జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న జంటపై తండ్రి కత్తితో దాడి చేశాడు. కౌసల్య, చంద్రశేఖర్ అనే జంట పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల సమక్షంలో రాజీ పరిష్కారానికి ప్రయత్నించినా, తండ్రి కోపంతో...