వీడు తండ్రి కాదు కాలయముడు.. నాలుగేళ్ళ బాలుడికి నరకం చూపించి చంపిన కసాయి..!
అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పిల్లలను అల్లరి చేస్తున్నాడని చిత్రహింసలకు గురిచేశాడో ఓ కసాయి తండ్రి. నాలుగేళ్ల కొడుకుకి నరకం చూపించిన తండ్రి కనీసం జాలి దయ లేకుండా చిత్రహింసలకు గురిచేసి చితక్కొట్టాడు. చచ్చేదాకా కొట్టి తన...