AP Crime : ఏపీలో దారుణం.. కూతురు వరుసయ్యే మహిళను ప్రెగ్నెంట్ చేసి.. !
విశాఖలో ఓ మానవమృగం కీచకపర్వం వెలుగుచూసింది. వరుసకు కూతురయ్యే మహిళపై అనేక ఏళ్లుగా లైంగికదాడి చేస్తూ గర్భవతినిచేశాడు పెబ్బిలి రవికుమార్ అనే వ్యక్తి. ఆ మహిళ ఫిర్యాదుతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది....