యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు విద్యార్థుల దుర్మరణం!
యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ దగ్గర జరిగిన ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు...