పతీ.. పత్నీ.. ఔర్ వో.. కలిసుందాం..రా..! శ్రీవాణి రిక్వెస్ట్‌పై దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నారంటే..
కలిసుందాం..రా! అని ఆమె. ఇంత జరిగాక ఇక తగ్గేదే లేదనేది ఆయన వాదన. ఇదీ దువ్వాడ కుటుంబ వివాదంలో తాజా అప్డేట్. తనకు ఆస్తులు అక్కర్లేదు. కుటుంబం అంతా కలిసి వుండడమే ముఖ్యమన్నారు వాణి.....