సొమ్ము కొట్టు.. స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పట్టు.. ఆటలే ఆడని వారికి నేషనల్స్ ఆడినట్టు సర్టిఫికెట్ల జారీ!
ప్రకాశం జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే చాలు మనకు పతకాలు ఎందుకు రావటం లేదో ఇట్టే అర్థమైపోతుంది. దేశానికి పతకాలు రాకపోవటానికి ప్రకాశం జిల్లాకు ఏం సంబంధమంటారా? ఇటీవల ముగిసిన ఒలింపిక్స్‌లో మన దేశానికి...