Telangana: కారు దిగి పారిపోతున్నవారిని పట్టుకున్న పోలీసులు.. ఆరా తీస్తే తెలిసింది అసలు బండారం!SGS TV NEWS onlineDecember 14, 2024December 14, 2024 కామరెడ్డి జిల్లా బిచ్కుందలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ఓ వ్యాపారి నుంచి 50లక్షల విలువైన ఫేక్ నోట్లను పోలీసులు...