Andhra News: వ్యాన్ రిపేర్ చేయించుకుని మెకానిక్‌కు డబ్బులిచ్చారు.. కట్ చేస్తే జైల్లోకి
మీ జేబులో కరెన్సీ నోట్లు ఉన్నాయా? ఉంటే అవి ఒరిజినలో డూప్లికేటో చెక్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాలను దొంగ నోట్ల ముఠాలు హడలెత్తిస్తున్నాయి. కోట్ల విలువైన నకిలీ నోట్లను సర్క్యులేషన్‌లోకి పంపిస్తున్నాయి. పోలీసులు తీగ...