వివాహేతర సంబంధంతో ప్రియుడితో కలిసి భర్తను చంపి బావిలో పడేసిన భార్య
ప్రకాశం జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భార్త ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో కలిసి భర్తను భార్య హతమార్చింది. బండరాయితో...