దారుణం.. అదనపు కట్నం తేవడం లేదని కోడలికి హెచ్‌ఐవి ఇంజెక్షన్ ఇచ్చి ..
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. అదనపు కట్నం తేవడం లేదంటూ అత్తమామలు ఒక మహిళను కొట్టి, ఆమెకు హెచ్‌ఐవి ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ ఘటన మీరట్ లో చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా...