కోచింగ్ పేరుతో కామ క్రీడ.. మైనర్లే అతని టార్గెట్! అమ్మమ్మ ఫోన్ చెక్ చేయగా..
బెంగళూరులో 26 ఏళ్ల బ్యాడ్మింటన్ కోచ్ సురేష్ బాలాజీ, తన వద్ద శిక్షణ తీసుకుంటున్న మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బయటపడింది. బాలిక అమ్మమ్మ ఫోన్ చెక్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి...