శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ నిర్వాకం.. ఫీజు కట్టలేదని అర్ధరాత్రి విద్యార్థి గెంటివేత!
ఫీజులపై ఉన్న ధ్యాస విద్యార్ధుల భవితవ్యం లేదనే విషయం మరోమారు నిరూపించుకుంది శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ. తాజాగా ఓ విద్యార్ధి సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి కాలేజీలో చేరేందుకు తండ్రితోపాటు వస్తే.. ఫీజు...