పెళ్లి పీటలు ఎక్కబోయే డ్రైవర్‌ను కటకటాలకు పంపిన పోలీసులు.. విషయం తెలిసి అంతా షాక్!
నమ్మకంగా పని చేస్తున్న కారు డ్రైవర్ యజమానిని బురిడీ కొట్టించి 40లక్షల రూపాయల నగదు, కారుతో పరారయ్యాడు. కొట్టేసిన నగదుతో పెళ్లి చేసుకుని బిజినెస్ పెట్టి సెటిల్ అవుదాం అనుకున్నాడు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని...