Telangana: వామ్మో.. పుష్ప స్టైల్‌నే తలదన్నారుగా..! అడ్డుకున్న పోలీసునే బైక్‌తో ఢీకొట్టిన గంజాయి కేటుగాళ్లు!
మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో గంజాయి రవాణా అడ్డుకునేందుకు పోలీసులు గట్టి నిఘా పెట్టారు. చెక్ పోస్టు ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా దూసుకువస్తున్న బైక్‌ను ఆపేందుకు పోలీసులు...