తక్కువ ధరకు బంగారమంటూ మోసం!.. 13 మంది నుంచి రూ.6.12 కోట్ల వసూలు
తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.12 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఐటీ ఉద్యోగి సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (ఆర్ధిక నేరాల విభాగం) పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్: తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి...