Ayodhya: అయోధ్య రామయ్య ఆలయం వద్ద పాదరక్షలను విడిచి పెడుతున్న భక్తులు.. క్రేన్స్ తో తొలగిస్తున్న సిబ్బంది.. ఎందుకంటే
కోట్లాది హిందువుల కల తీరుతూ అయోధ్యలోని రామాలయంలో బాల రామయ్య కొలువుదీరాడు. రామయ్య దర్శనం కోసం రోజు రోజుకీ భారీ సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు రామాలయం నిర్వహణ సిబ్బంది సరికొత్త...