యాంకర్ శ్యామల బాటలోనే విష్ణు ప్రియ.. బెట్టింగ్ కేసులో ఇద్దరిదీ ఒకేదారి..
తెలంగాణలో బెట్టింగ్ కేసుల దుమారం మారుమోగుతుంది. ఇప్పటికే రెండు పోలీస్ స్టేషన్లను పరిధిలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇతరుణంలో కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే హైకోర్టులను...