Andhra: తియ్యటి మాటలతో దగ్గరయ్యాడు.. అతనే జీవితమని నమ్మింది.. కానీ.. వన్ ఫైన్ డే..
స్నేహమన్నాడు.. నెమ్మదిగా దగ్గరయ్యాడు..
మాయమాటలతో ట్రాప్ చేశాడు.. ప్రేమ పేరుతో వంచించాడు లోబరుచుకున్నాడు.. అంతటితో ఆగకుండా తమ వక్రబుద్ధిని బయటపెట్టాడు. చనువుగా ఉన్న ఫోటోలు...