బాపట్ల జిల్లా నేషనల్ హైవేలపై యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్..
ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని 16వ నెంబరు జాతీయ రహదారిపై రెండు అత్యవసర విమాన, హెలికాప్టర్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మించారు. అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడినుంచి విమానాలు, హెలికాప్టర్లు…. ల్యాండింగ్, టేకాఫ్ చేసేందుకు 15 నెలల వ్యవధిలో...