అయ్యో దేవుడా.. మాయదారి లిఫ్ట్ ప్రాణం తీసింది.. చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే..
ఖమ్మం నగరంలో ఉన్న ప్రసూన ప్రైవేట్ ఆసుపత్రిలో లిఫ్ట్ జారి పడి సరోజనమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ముదిగొండ మండలం వనవారి కృష్ణాపురం గ్రామానికి చెందిన మహిళ గుండె సంబంధిత చికిత్స కోసం...