Telangana: ముగ్గురి ప్రాణాలు తీసిన ఫ్లెక్సీలు.. ఇద్దరు కరెంట్ షాక్‌తో చనిపోతే, మరొకరు…!
రోడ్డు వెంబడి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసుకువెళ్లడానికి వచ్చిన ఇద్దరు యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ఫ్లెక్సీ తొలగిస్తుండగా పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనను చూసేందుకు...