ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా కట్.. హైకోర్టు సంచలన ఆదేశాలు!
ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసులపై...