ఆంధ్ర ప్రదేశ్ : అంతా పొలానికెళ్లారు.. ఆ ఇంట్లో నుంచి ఏదో శబ్ధం వస్తుందని చూడగా..
ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తుండటంతో గ్రామంలో రైతులు ఇంటికి తాళం వేసి పంటసాగు చేయడానికి వెళ్తున్నారు. ఇంట్లోని కుటుంబ సభ్యులు అంతా పొలానికి వెళ్లారు.. ఇదే అదునుగా భావించిన ఒక దొంగ ఆ ఇంటి...