Guntur: సైకో మంజు టార్గెట్ చేస్తే మిస్ అవ్వదు.. జైలుకు వెళ్ళొచ్చినా మారని బుద్ధి..!
ఒంటరిగా ఉన్న వృద్దురాళ్ళను మంజు అనే వ్యక్తి టార్గెట్‌గా చేసుకుని మద్యం మత్తులో అత్యాచారం చేసి హత్య చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గంజాయి కూడా సేవిస్తుంటాడని చెప్పుకొచ్చారు. తమ ప్రాంతంలో మరికొంత మంది వృద్ధురాళ్ళపై...