Health: అరటిపండు, బొప్పాయి కలిపి తింటే అనారోగ్యానికి గురవుతారా..? ఇదిగో క్లారిటీ
అరటి పండు, బొప్పాయిని కలిపి తీసుకోవడం ద్వారా ఆరోగ్యంపై చేడు ప్రభావం చూపుతుందా..? వీటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుందా?.. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి… మన ఆరోగ్యానికి పండ్లు...