Kakinada: ఏపీలో తెగబడ్డ గంజాయి బ్యాచ్.. ఏకంగా పోలీసులపైకే !
ఏపీలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులపైకి కారు ఎక్కించారు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం స్మగ్లర్లు కారు వదిలి పారిపోయారు.పోలీసులు వీరికోసం...