తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం.. గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు
తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాల కోసం దిగారు యువకులు. ఈతరాకపోవడంతో ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఆ ఐదుగురిని...