తక్కువ ధరకు బంగారం వస్తుందని తెగ కొన్నాడు..కట్ చేస్తే.. ఊహించని ట్విస్ట్..
ఈ మధ్య కాలంలో బంగారు ఆభరణాలు స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. ఎవరు ఎక్కువ ఆభరణాలు ధరిస్తే వారు అంత కోటీశ్వరులుగా చలామణీ అవుతున్నారు. స్త్రీలకు పోటీగా పురుషులు కూడా బంగారం ఆభరణాలు ధరిస్తున్నారు బంగారు...