తప్పతాగి.. అన్యాయంగా చంపేశావ్ కదరా..! రోడ్డు మీదకు రావాలంటేనే భయమేస్తుంది..
డ్రంకన్ డ్రైవ్‌కి మరో ఇద్దరు బలైపోయారు. మందుబాబు నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసాయి. హైదరాబాద్ లంగర్‌హౌస్ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తప్పతాగి డ్రైవింగ్ చేస్తే.. ప్రాణాలు పోతున్నాయి....