Hyderabad: వేగంగా వస్తున్న అంబులెన్స్.. సడన్‌గా ఆపిన పోలీసులు.. డ్రైవర్‌ను చూసి షాక్!
కుయ్..కుయ్..కుయ్‌మనే సైరన్ వినగానే ఎవ్వరికైనా ముందు గుర్తొచ్చేది అంబులెన్స్. ఆ సైరన్ వినగానే ఎవరైనాసరే అలర్ట్ అవుతారు. ఎవరో ప్రమాదంలో ఉన్నారు.. ఎమర్జెన్సీగా ఆస్పత్రికి తరలిస్తున్నారని భావిస్తాం. రోడ్డుపై ఉంటే పక్కకు జరిగి అంబులెన్స్‌కు...