పుట్టినరోజు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు.. కానీ విధి మరోలా..
పుట్టినరోజు.. మంచిగా ప్లాన్ చేసుకున్నాడు.. ఫ్రెండ్స్‌తో దూంధాంగా ఎంజాయ్ చేద్దామనుకున్నాడు.. మంచిగా.. విశాఖపట్నం నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చాడు.. ముందు ప్లాన్ చేసిన విధంగానే ఫ్రెండ్స్ తో కలిసి అతను కూడా కీసర ప్రాంతంలోని...