Nalgonda Tragedy: ఫాంహౌస్‌లో గెటు గెదర్ ప్లాన్.. సరదాగా ఎంజాయ్ చేస్తుండగా.. వెంటాడిన మృత్యువుSGS TV NEWS onlineOctober 5, 2025October 5, 2025 వారంతా ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. టెన్త్ పూర్తవడంతో అందరూ కలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం దసరా సెలవుల్లో కలిసి ఎంజాయ్ చేయాలని...