Telangana News: పదిపైగా కేసులు.. ఎట్టకేలకు లేడి డాన్ ఆటకట్టించిన హైదరాబాద్ పోలీసులు
పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న అంగూర్ బాయ్ ఎట్టకేలకు అరెస్టయింది. కర్వాన్‌లో ఎక్సైజ్ పోలీసులకు అంగూర్ బాయ్ పట్టుబడింది. అంగూర్ బాయ్‌పై హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతంలో పెద్దమొత్తంలోనే కేసులు ఉన్నాయి. ఒకటి...