CID Attacks: డిస్టిలరీల్లో సీఐడీ దాడులు.. బయటపడుతున్న లిక్కర్ లీలలు..?
రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే ఆదేశాలు ఇస్తున్నారు. ఏపీ సీఐడీ డిస్టిలరీస్‌పై దండెత్తింది. ఏకకాలంలో 30...