కుంభమేళాకు వెళ్లారు.. పాపాలు పోగొట్టుకోడానికి కాదు.. మరికొన్ని పాపాలు చేయడానికి.. కట్ చేస్తే..
వారంతా కుంభమేళాకు వెళ్లారు.. పవిత్ర స్నానం చేసి పాపాలను కడిగేసుకోడానికి కాదండోయ్… మరికొన్ని పాపాలు చేయడానికి. అవును ఏపీలోని తాడేపల్లికి చెందిన పిక్ పాకెటింగ్ ముఠా కుంభమేళా సమయంలో అక్కడికి వెళ్లి తమ చేతివాటం...