Hyderabad: హైదరాబాద్ శివారులో దారుణ ఘటన.. 2019 నాటి దిశను పోలిన హత్య
మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వద్ద వివాహిత (25) దారుణహత్యకు గురైంది. దుండగులు. ORR బైపాస్ అండర్ బ్రిడ్జి కింద మహిళను బండరాయితో కొట్టి పెట్రోల్ పోసి తగులబెట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో...