Andhra Pradesh: మరీ ఇంత దారుణమా.. సభ్య సమాజం తల దించుకునే ఘటన..!
కొందరు కార్మిక నాయకులు జోక్యం చేసుకుని తిరిగి కోట శ్రావణి చేత కొండమ్మ కాళ్ళు పట్టించి తిరిగి క్షమాపణలు చెప్పించారు. దీంతో శ్రావణి తీవ్ర మనస్తాపానికి గురై ఉదయం నుండి కనిపించకుండా పోయింది. శ్రావణి...