నరక చతుర్దశి ఎందుకు జరుపుకుంటారు? దీని పౌరాణిక ప్రాముఖ్యత ఏంటి?
దీపావళి ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. అందులో భాగంగా రెండో రోజు నరక చతుర్దశి నిర్వహిస్తారు. ఇది జరుపుకోవడం వెనుక ఉన్న కథ, ప్రాధాన్యత గురించి ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్తలు వివరించారు. నరక చతుర్దశినరక చతుర్దశి...