Chittoor District: సడెన్‌గా స్పృహ తప్పి పడిపోయిన 10వ తరగతి బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..
చిత్తూరు జిల్లాలో టెన్త్ విద్యార్థిని ప్రసవం ఘటన సంచలనంగా మారింది. డెలివరీ టైమ్‌లో ఫిట్స్‌తో రావడంతో బాలిక మృతిచెందింది. ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. బాలికను ఏమార్చి గర్భవతిని చేసింది ఎవరో కనిపెట్టి.....