ఒరేయ్ పాపాత్ముడా.! నీకేం పోయేకాలంరా.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశావ్
మద్యానికి బానిసైన కొందరు.. తాగిన మైకంలో ఏం చేస్తున్నారో వారికి అర్ధం అవ్వడం లేదు. తాగడానికి డబ్బులు కావాలి వాటి కోసం ఏమి చేయడానికి అయిన వెనుకడడం లేదు. అవసరమైతే ఎదుటివారి ప్రాణాలు తీయడానికి...