sripada charitamrutam
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -8
అధ్యాయము 8 దత్తావతారముల వర్ణనము బ్రహ్మజ్ఞానము కొరకు తపించువారు బ్రాహ్మణులే ఆ మరునాడు తిరుమలదాసు అనుష్ఠానము పూర్తీ చేసుకొనిన తదుపరి యిట్లు చెప్పనారంభించెను. “నాయనా! శంకరభట్టూ! ఆత్మ సాక్షాత్కారమగునపుడు పదహారు కళలూ...