Telangana: ఒళ్ళంతా చెమటల పట్టించి ప్రభుత్వ అధికారులను నిలువు దోపిడీ చేసిన మాయగాళ్లు..!
అధికారుల పేరుతో బెదిరింపులు, వాలంటైన్స్ డే, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వంటి ప్రత్యేక సందర్భాలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ఫేక్ ఆఫర్లు, డిస్కౌంట్లు, గిఫ్ట్ కార్డులు పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తారు....