Crime News: మతిస్తిమితం లేని బాలికను ఇంట్లో బంధించిన యువకుడు
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో మతిస్తిమితం లేని బాలిక (13)ను పక్కింటి యువకుడు గదిలో బంధించిన ఘటన శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు, బాలిక బంధువులు.. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. కాలనీవాసుల...