శ్రీవెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ధ్వంసం చేసిన నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలి…
*గత ప్రభుత్వంలో మాదిరి దేవుళ్లపై దాడులు జరుగుతుంటే పోలీస్ శాఖ నిద్రపోతుందా….* *సనాతన ధర్మాన్ని మంటగలిపే వారిని ఎవరినైనా సరే ఉపేక్షించం…* అమరావతి: గుంటూరు నగరంలో అపార్ట్మెంట్లో కొలువున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిమను...