తండ్రి కారణంగా పెళ్లి కావడం లేదని కడతేర్చిన తనయుడు
తండ్రి తీరుతో తనకు పెళ్లి కావడం లేదన్న కక్షకు తోడు.. ఆస్తి దక్కించుకోవాలన్న దుర్బుద్ధితో కుమారుడు ఆయన్ను కిరాతకంగా హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అనంతగిరిలో సోమవారం తెల్లవారుజామున వెలుగు...