భార్య సంతోషంగా ఉండటం చూడలేక భర్త దారుణం! నమ్మించి మరీ!
నవీన్, అన్నపూర్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిలకా, గోరింకల్లా జీవించేవారు. ఈ ముచ్చటైన జంటకు ఓ చిన్నారి కూడా పుట్టింది. అంతలో భర్తలో మార్పు చోటుచేసుకుంది. భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో పుట్టింటికి...